కన్నుల పండుగగా
స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వరస్వామి సన్నిధి లో అందరి టీవీ శాస్త్రీయ మహా నృత్య నీరాజనం...
అంజలి మీడియా గ్రూప్ సాంస్కృతిక శాఖ మరియు అందరి టీవీ ఆధ్వర్యంలో యాదాద్రి జిల్లా స్వర్ణగిరి దేవాలయం లో నిర్వహించిన శాస్త్రీయ మహా నృత్య నీరాజనం విజయవంతం లో పాలు పంచుకుని కీలక పాత్ర పోషించిన హన్మకొండ సాంస్కృతిక శాఖ అధ్యక్షురాలు నాట్య గురువు డాక్టర్ దుంపేటి అనిత గారికి
గ్రూప్ అడ్మినిస్ట్రేషన్ హెడ్ కామిశెట్టి రంజిత్ కుమార్ గారికి, నాట్య గురువు ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ నరేడ్ల కల్పన గారికి ,టాలెంట్ హంట్ ఇంచార్జీ డాక్టర్ మర్రి రాంప్రసాద్ గారికి, రాచ కొండ ప్రియాంక గారికి,
సంగీత విభావరి ఇంచార్జీ అనూష గారికి, ప్రోగ్రాం కోఆర్డినేటర్ లు ఉపేందర్, సుకన్య, హేమలత గార్లకు
ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ.. వీరు స్వర్ణగిరి కార్యక్రమం విజయవంతం కోసం ఉదయం నుంచి రాత్రి వరకు శ్రమించిన తీరు అభినందనీయం
కావున వారికి మరో మారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ
మీ
కామిశెట్టి రాజు పటేల్
అంజలి మీడియా గ్రూప్ చైర్మన్